-
Home » Royal Enfield bike price increase
Royal Enfield bike price increase
Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. పెరిగిన బైక్‌ల ధరలు
July 12, 2021 / 10:03 PM IST
వాహన తయారీ కంపెనీలు తన వాహన శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను పెంచేస్తున్నాయి. రవాణా చార్జీలు, ముడిపదార్ధాల ధర పెరిగిపోవడంతో వాహన తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచగా, ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్