Home » Royal Enfield Classic 350
Royal Enfield Classic 350 Launch : ఈ బుల్లెట్ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు అదే రోజున ప్రారంభమవుతాయి. 2024 క్లాసిక్ 350 మొత్తం 5 కొత్త వేరియంట్లలో రానుంది.
Royal Enfield Classic 350 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? బుల్లెట్ బండ్లకు రారాజు రాయల్ ఎన్ఫీల్డ్.. ( Royal Enfield).. ప్రతి బైకు కొనుగోలుదారు మనస్సులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఎప్పటికైనా కొనాలని కోరిక ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తన క్లాసిక్ 350 బేస్ వేరియంట్‌ను అప్డేట్ చేసింది. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్‌ను జతచేసింది. బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,53,245. నాన్ ABS వేరియంట్‌తో పోలిస్తే తాజా బైక్ ధర దాదాపు రూ.6,000 ఎక్కువ. డ్యూయెల్ చానల్ ABS ఫీచర్ జతచేసినప్పుడు