Home » RRR
తాజాగా సైమా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించారు. 2022 సంవత్సరంలో రిలీజయిన సినిమాలకు ఈ సంవత్సరం అవార్డులు ఇస్తారు. తెలుగులో అత్యధికంగా RRR సినిమా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి.. RRRలో తనకి నచ్చిన యాక్టర్ ఎన్టీఆరే అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియో..
జపాన్ లో RRR సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ డైరెక్ట్ చేసిన 8 సినిమాల రికార్డు బ్రేక్ చేసింది. మరో మూడు మాత్రమే బ్యాలన్స్..
ఆ ఆస్కార్ కి వెళ్ళినప్పుడు రాజమౌళి.. చరణ్ అండ్ ఎన్టీఆర్కి రాజమౌళి ఒక విషయం గట్టిగా చెప్పాడట. సరిగా చెప్పాలంటే గట్టి క్లాస్ పీకాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫాన్స్ పెరిగిపోవడంతో కోట్ల కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. సౌత్ సినిమాకి బాలీవుడ్ లో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో ఇండియన్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా అలాంటి రెస్పాన్స్ అందుకుంటోంది. స్�
కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ విఫలమవడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరు చేస్తున్న సమ్మెలో RRR పోస్టర్ కనిపించడం ఇప్పుడు వైరల్గా మారింది.
జపాన్ లో కేజీఎఫ్ సిరీస్ ని రిలీజ్ చేస్తున్న నిర్మాతలు. అయితే ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నది సలార్ కోసమని తెలుస్తుంది.
తాజాగా ఆస్కార్ సంస్థ అకాడమీ 398 మంది కొత్తవాళ్లను సభ్యులుగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్స్ పంపించింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి 8 మంది ఉన్నారు. అందులో 6 గురు RRR సినిమా టీంకి చెందిన వాళ్ళే కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించిన RRR.. ఇంకా తన మ్యానియాని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఆ భాషలో రిలీజ్ కి సిద్దమవుతుంది.
ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్ ఇండియాకు చెందిన ఓ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ నటుడు, హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ టాబ్ న్విగ్వే మాట్లాడుతూ...