Home » Rs.109 Crore
Odisha : Tea Stall woner Served Rs. 109 Crore GST Notice : ప్రతీ రోజు తెల్లవారుఝాములనే లేచి టీ కాచి అమ్ముకుంటేనే గానీ రోజు గడవని ఓ చిరు వ్యాపారికి జీఎస్టీ అధికారుల ఝలక్ ఇచ్చారు. రెక్కాడితే డొక్కాడని జీవికి ఏకంగా రూ.109 కోట్ల రూపాయల పన్ను బకాయి పడ్డావు..వెంటనే కట్టాలంటూ నోటీసు పంప