-
Home » Rs 40-Crore Home
Rs 40-Crore Home
Sourav Ganguly: కోల్కతాలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న సౌరవ్ గంగూలీ.. ధర రూ.40 కోట్లు!
November 6, 2022 / 08:20 PM IST
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్కతాలో అత్యంత ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయన కొన్న ఇంటి విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా.