Home » rs.95 lakhs
ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే.. జాగ్రత్త! ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే ఆస్తులే పోగొట్టుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇది నిజం. ఒక యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు.
పాపులర్ యూట్యూబర్ భువన్ బాం శాలరీ ఊహించని రేంజ్ లో ఉంది. 10మిలియన్ మంది సబ్స్క్రైబర్లను సంపాదించిన ఈ యూట్యూబర్ రెవెన్యూ నెలకు రూ.95లక్షలు.