Home » RS Praveen Kumar
Mayawati: సరూర్ నగర్ లోని మైదానంలో బీఎస్పీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా తెలంగాణ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లో.. అధికార బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కుతుందా? విపక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు?
TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవా�
మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు.
‘‘ప్రభుత్వాలు నా ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని యాపిల్ సంస్థ నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను. కానీ, మీ దోపిడీ-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా.. బీఆ�
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ లో తెలిపారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ నేడు బీఎస్పీలో చేరనున్నారు. ఇవాళ నల్లగొండలో జరిగే బహిరంగ సభలో ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో అధికారికంగా చేరనున్నారు. ఇటీవలే గురుకుల కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
RS Praveen kumar : పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో నా పై పోలీసులు కేస్ పెట్టారని… వాటికి నేను భయపడను అని ఇటీవల ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుక
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.