-
Home » RT4GM
RT4GM
రవితేజ సినిమా పక్కన పెట్టి.. అదే కథతో బాలీవుడ్ కి వెళ్లిన గోపీచంద్ మలినేని?
మైత్రి మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో థమన్ సంగీత దర్శకుడిగా సినిమా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
రవితేజ పని అయిపోయిందా..?
రవితేజ పని అయిపోయిందా..?
రవితేజ - గోపీచంద్ సినిమా ఆగిపోయిందా? కారణం ఏంటి? ఈ కాంబోలో ఇంకో హిట్ ఉంటుందా?
గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది.
చిరు, రవితేజ సినిమాలు పట్టాలు ఎక్కేది అప్పుడేనట..
ఆన్ స్క్రీన్ బ్రదర్స్ చిరంజీవి, రవితేజ తమ కొత్త సినిమాల షూటింగ్స్ ని పట్టాలు ఎక్కించడానికి సిద్ధమవుతున్నారు.
చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు..
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఏ చప్పుడు చేయకుండా ఓటీటీకి వచ్చేశాడు.
మొదలైన రవితేజ, గోపీచంద్ మూవీ.. విలన్గా హీరో ధనుష్ బ్రదర్..!
గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో నాలుగో మూవీ లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో ధనుష్ బ్రదర్..
Raviteja : లండన్ బయలుదేరిన మాస్ మహారాజ్ రవితేజ.. ఎందుకో తెలుసా..?
మాస్ మహారాజ రవితేజ నేడు యూరప్ బయలుదేరాడు. ఏ పని మీద అక్కడికి వెళ్ళాడో తెలుసా..?
Raviteja : మాసివ్ కాంబో బ్యాక్.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్.. క్రాక్ 2..?
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు.