-
Home » RTC bus at Dilsukhnagar
RTC bus at Dilsukhnagar
Hyderabad: ఆర్టీసీ బస్సు నుంచి కింద పడ్డ యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
November 30, 2022 / 10:35 AM IST
హైదరాబాద్, దిల్షుక్నగర్ వద్ద నవంబర్ 1న ఆర్టీసీ బస్సులోంచి కింద పడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తీవ్ర గాయాలపాలైన యువతికి నెల రోజులుగా చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.