Home » Rules Ranjann
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెలుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం రూల్స్ రంజన్
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నేహాశెట్టి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది.
అప్పుడు ఆ జర్నలిస్ట్తో గొడవ పడిన నేహశెట్టి. ఇప్పుడు కలిసి స్టేజి పై డాన్స్ వేసి..
అక్టోబర్ మొదటివారంలో సినిమాల సందడి ఫుల్ గా ఉండనుంది. ఈ వారం ఏకంగా చిన్న, మీడియం సినిమాలు అన్ని కలిపి దాదాపు అరడజను పైనే రిలీజ్ కి రెడీ అయ్యాయి.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నేహశెట్టి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ప్రేమ గురించి మాట్లాడింది.
మళ్ళీ కిరణ్ అబ్బవరం ఏమనుకున్నాడో కానీ తన సినిమాని వాయిదా వేసుకున్నాడు.
తాజాగా రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ లోనే కామెడీ, క్లాస్, మాస్ చూపించేసాడు కిరణ్ అబ్బవరం. ఇక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి.