-
Home » running
running
Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు
గుండె కోసం కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే శరీర బరువు తగ్గించుకోవడం కూడా అవసరం.బరువులు ఎత్తడం, కేలరీలు కరిగించడం ముఖ్యమే. వాటివల్ల కండరాలు బలపడటమే కాదు, కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది.
Anything with Saree : చీరకట్టుతో ఎక్సర్ సైజ్, జిమ్నాస్టిక్స్, ఫుట్ బాల్.. ఏదైనా సాధ్యమంటున్న మహిళలు
చీర కట్టుకుంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందిగా ఫీలై మహిళలు ఉంటారు. స్పీడ్‌గా నడవలేమని.. కాళ్లకు అడ్డం పడుతుంటుందని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలకు చెక్ పెడుతూ చీరతో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు 5 గురు మహిళలు.
Govt School One Student : ఆ స్కూల్ లో ఒకే ఒక్క విద్యార్థి.. 12 కిమీ దూరం నుంచి వచ్చి చదువు చెబుతున్న టీచర్
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు.
Mumbai Marathon: ముంబై మారథాన్ పూర్తి చేసిన 80 ఏళ్ల బామ్మ
ఈ బామ్మ మారథాన్ పరుగుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె మనువరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ తన ఇన్‌స్టాలో ఈ వీడియో షేర్ చేస్తూ ‘‘మా బామ్మ సంకల్పం, ధైర్యానికి జోహార్లు. తనే మాకు స్ఫూర్తి’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చ�
Exercises : జిమ్ కు వెళ్లటం కష్టంగా ఉందా…సులభమైన వ్యాయామాలు
టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. ఆటలు ఆడడాన్ని మీ రొటీన్లో భాగం చేసుకుంటే క్యాలరీలు కరగటంతోపాటు , బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
Funny video : ఫుట్‌బాల్ గ్రౌండులో అమ్మను పరుగులు పెట్టించిన బుడ్డోడు..
సీరియస్ గా ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ రెండేళ్ల పిల్లాడు తల్లిని పరుగులు పెట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లాడి కోసం పరుగులు పెట్టిన తల్లీ బిడ్డల్ని చూసిన ఆడియన్స అంతా ఘొల్లుమని నవ్వటం ఫన్నీగా మారింది.
Viral video : 8 కాళ్ల ఆక్టోపస్ రెండు కాళ్లతో భలే నడిచిందే అచ్చంగా మనిషిలా..
మనిషి రెండు కాళ్లమీద నడుస్తాడు. జంతువులు నాలుగు కాళ్లమీద నడుస్తాయి. సముద్రాల్లో నివసించే ఎనిమిది కాళ్లుండే ఆక్టోపస్ రెండు కాళ్లమీద నడిచి వైరల్ గా మారింది.
Mother cow : చనిపోయిన దూడకోసం..తల్లడిల్లిన తల్లి ఆవు.. కిలోమీటర్ల మేర పరుగు
రాజమండ్రిలో పదిరోజుల క్రితం ఓ ఆవు దూడను బైక్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దూడను స్ధానికులు కొంతమంది సమీపంలోని గోశాలకు తరలించి చికిత్స అందించారు.
స్కూల్ భవనాలు లేని విద్యార్ధుల..ఖాళీగా పడి ఉన్న రైళ్లు : బోగీలను బడులుగా మార్చేస్తే పోలా..తెరపైకి కొత్త ప్రతిపాదన
Indian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్న�
గరం గరం పిజ్జా చల్లగా అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా
hot pizza under cold water : వేడి వేడి పదార్థాలు తినడం కొంతమందికి అలవాటు. కానీ..మరికొంతమందికి అలా తినడం కష్టంగా ఉంటుంది. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి నోట్లో వేసుకుంటుంటారు. కానీ..ఓ వ్యక్తి వేడిగా ఉన్న పిజ్జాను తినేందుకు చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారి�