Home » Rushikonda Hill
ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు బస చేసేందుకు రాజప్రాసాదాలు నిర్మించామని చెబుతున్న మాజీ మంత్రులు... కనీసం ఎన్నికల ప్రసంగాల్లో సైతం వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు...
రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని, నాలుగు నెలల క్రితమే వీటిని ప్రారంభించామని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు.
అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించారని, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం..
ఎన్నో ఏళ్లుగా రుషి కొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు.