Home » Rushikonda Palace
ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందని అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే కరెంట్ యూసేజ్ రెండింతలు అవుతుం�
ఇలా రుషికొండ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కట్టడాలే పెద్ద వివాదాస్పదం అయితే అందులో వాడిన ఫర్నీచర్ చర్చనీయాంశం అవుతున్నాయి.
Rushikonda Palace : పాత రిసార్టులో రూ.50 కోట్ల విలువైన వాటికి రెక్కలు
అక్కడ నిర్మించిన భవనాలను పరిశీలించారు. ప్రతి భవనాన్ని స్వయంగా చూశారు.
ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది.
ఇప్పటికే కొన్ని వస్తువులు పాడైనట్లు చెబుతున్నారు. ఇక రుషికొండ భవనాలకు విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి.
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వైసీపీ కీలక నేతలు టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కారు... ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్లు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.
ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.