Home » russia president
Russia Putin visit India : ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ముఖ్య నేతల భేటీ ఉండే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై నెలలో మోదీ రష్యాలో పర్యటించారు.
Russia Birth Rate : రష్యాలో జననాల రేటు భారీగా క్షీణించింది. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వింత నిర్ణయాన్ని తీసుకున్నారు.
పెద్ద కుటుంబాలను కాపాడుకోవడం మన నైతిక బాధ్యత అంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు. ఎనిమింది కంటే ఎక్కువమంది పిల్లల్ని కనమని ఆ దేశ మహిళలను కోరారు. ఎవరాయన?
రష్యా శత్రువులకు అక్కడ ఆస్తులు ఉండకూడదు. అందుకే యుక్రెయిన్ అధ్యక్షుడు తన భార్య కోసం కొనుగోలు చేసిన ఓ ఇంటిని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమ్మేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకు యుక్రెయిన్ రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ దాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుంది. ఫలితంగా భారీ స్థాయిలో ప్రతిదాడులు ఉంటాయని ప్రకటించింది. ఈ క్రమంలోనే యుక్రెయిన్‌పై ప్రతీకార దాడులను రష్యా మొద�
ది మిర్రర్ నివేదిక ప్రకారం .. గతవారం పుతిన్ తన అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకున్నాడని, కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవటంతో మార్చి 5 నుంచి మరోసారి చికిత్స తీసుకొనేందుకు సిద్ధమవుతున్నాడని నివేదిక పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. ఆయన చేతులు రంగుమారాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చజరుగుతుంది.
త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవి నుంచి తొలగించబోతున్నట్లు యుక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు రష్యాలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.
పుతిన్ మలమూత్రాలు సేకరించడమే వాళ్ల పని..!