Home » Russia President Putin
రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్‌తో పాటు స్పేస్ గ్లోవ్‌ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మృతి వార్త తనకు ఆశ్చర్యం కలిగించలేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. అలాగే ప్రిగోజిన్ మరణం తాను అనుకున్నదాని కంటే కాస్త లేట్ అయ్యిదంటు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.అంటే ప్రిగోజిన్ మరణం తప్పదని ముందే ఊహ
ప్రిగోజిన్ రష్యా రక్షణ శాఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని, రష్యాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోనున్నాయని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయట.
వాగ్నర్ సైన్యం మాస్కో వైపు దూసుకొచ్చే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కో నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. పుతిన్ ఉపయోగించే అనేక విమానాల్లో ఒకటి మాస్కో నుండి బయలుదేరిందని ప్రచారం జరిగింది.
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా ఇప్పటి వరకు వందల సంఖ్యలో చిన్న, పెద్ద క్షిపణులను యుక్రెయిన్‌పై ప్రయోగించింది. అయితే, ఒక గంటలో 17 క్షిపణులను ప్రయోగించడం ఇదే తొలిసారి.
రష్యా యుక్రెయిన్ యుద్ధం 11నెలలు పూర్తవుతున్న సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించి ఉన్నారో లేదో తనకు అర్ధం కావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలన్ స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు పుతిన
పుతిన్ రాజీనామా.. వారసుడి ఎంపికపై కసరత్తు
చైనాలో వరుసగా మూడోసారి జీ జిన్‌పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. దీంతో జిన్‌పింగ్‌ను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభినందించారు. 2023 సంవత్సరంలో మాస్కోను సందర్శించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పుతిన్ ఆహ్వానించారు.
మాస్కోలో మీడియాతో పుతిన్ ముచ్చటించారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవటానికి యత్నిస్తున్నామని తెలిపారు. దీనిని త్వరలోనే ముగిస్తాం. ప్రతి సక్షోభం ఏదో రకంగానో, చర్చల ద్వారానో పరిష్కారం అవుతుంది. ఈ విషయాన్ని కీవ్ లోని మా ప్రత్యర
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. ఆయన చేతులు రంగుమారాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చజరుగుతుంది.