Home » Russia President Putin
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్‌పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై మరిన్ని 'భారీ' క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు.
కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.
యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా చట్టవిరుద్ధమైన విలీనాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై యునైటెడ్ జనరల్ అసెంబ్లీ (UNGA)లో రహస్య బ్యాలెట్ కోసం రష్యా డిమాండ్ చేసింది. అయితే, అధికశాతం దేశాలు రష్యా డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఓటు వేశాయి. వాట�
యుక్రెయిన్‌పై రష్యా సైన్య ప్రతీకారం తీర్చుకుంటుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో 12మంది మరణించగా.. సోమవారం మరోసారి రష్యా సైన్యం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలప�
కెర్చ్ బ్రిడ్జిపై పేలుడు సంభవించిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ పర్యటించే పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తన 70వ పుట్టినరోజు సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో నుండి విచిత్రమైన బహుమతిని అందుకున్నాడు.
స్పెయిన్ ఆధారిత ఫార్వర్డ్కీస్ నుండి మంగళవారం ఫ్లైట్ టికెటింగ్ డేటా ప్రకారం. సెప్టెంబర్ 21న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వారంలో రష్యా నుండి జారీ చేయబడిన వన్-వే విమాన టిక్కెట్ల సంఖ్య 27శాతం పెరిగింది.
రష్యా గ్యాస్ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. యుక్రెయిన్‌పై యుద్ధం తర్వాత తమ దేశంపై ఆంక్షలు విధించడంపై గుర్రుగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.... ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా రష్యా చేతిలో ఉన్న గ్యాస్ అస్త్రంతో యూరప్ దేశాల