రష్యా అధ్యక్షుడుు పుతిన్ కుమార్తె మారియ తన భర్త జోరిట్ ఫాసెన్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు కారణం యుక్రెయిన్ పై యుద్ధమే కారణమంటూ ప్రచారం జరుగుతోంది.
యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని హాలివుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జనిగర్ పుతిన్ ను కోరారు. ‘యుద్ధం మీరే మొదలు పెట్టారు. సో మీరే ఆపాలి అని కోరారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు
చర్చలకు ముందు పుతిన్ కీలక వ్యాఖ్యలు
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. 12వ రోజుకు చేరింది. ఆధిపత్యం కోసం రష్యా.. ఆత్మ రక్షణ కోసం యుక్రెయిన్ పోరాటాన్ని భీకరంగా కొనసాగిస్తున్నాయి.
విధ్వంసంపై లెక్కలు చెప్పిన రష్యా
రష్యా ఆధీనంలో యుక్రెయిన్ ఆర్మీ బేస్
యుద్ధం అక్కడ.. చమురు బాంబులు ఇక్కడ
యుక్రెయిన్ పౌరులకు రష్యా మరో చాన్స్
నాటోకు, యుక్రెయన్కు పుతిన్ డెడ్లీ వార్నింగ్