Home » Russian soldiers
Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించారని బుధవారం వెల్లడైంది. రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్ లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో యుక్రెనియన్ ఖైదీలను హింసించడంతోపాటు మహిళా ఖైదీ�
నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయ్యాయి.
Russian Soldiers : యుక్రెయిన్లో రష్యా అరాచకాలు ఆగడం లేదు. సైనిక చర్య పేరుతో దేశంలోకి చొరబడి యుక్రెయిన్ ప్రజలను విచక్షణ లేకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి రష్యా బలగాలు.
రష్యా సైనికులను దొంగలను చేసిన యుద్ధం
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా మరింత సీరియస్ అయింది. ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా భారీ విధ్వంసానికి తెరలేపింది రష్యా.
కీవ్ నగరంలో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు.
సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేసాడంటూ అంతర్జాతీయంగా కధనాలు వెలువడ్డాయి.