Home » #russiaukrainewar
యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ ఒడెసా ప్రాంతంలో రష్యా డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటలకే జెలెన్స్కీ యుక్రెయిన్ రక్షణ మంత్రిగా పనిచేస్తున్న ఒలెక్సీ రెజ్నికోవ్ ను తొలగించారు....
యుక్రెయిన్ దేశానికి త్వరలో ఎఫ్-16 ఫైటర్ జెట్లు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ టాప్ జనరల్ తెలిపారు. రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసేందుకు ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపిస్తామని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ
రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్, మరో 9 మంది మరణించారు. రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి కుంభకోణంలో ఉక్రెయిన్‌కు చెందిన జెలెన్స్కీ మిలిటరీ రిక్రూట్మెంట్ చీఫ్‌లందరినీ తొలగించారు....
Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించారని బుధవారం వెల్లడైంది. రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్ లోని తాత్కాలిక నిర్బంధ కేంద్రాల్లో యుక్రెనియన్ ఖైదీలను హింసించడంతోపాటు మహిళా ఖైదీ�
రష్యాలో తిరుగుబాటు అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి సారి ప్రకటన విడుదల చేశారు. రష్యా దేశంలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్‌కు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు....
యుక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధ పర్వంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు....
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న అధికారికంగా సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించ�
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా యుక్రెయిన్ పై రష్యా ధాడులు చేసి పది మంది ప్రాణాలు తీసింది. మరో 20 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ విషయాన్ని గురించి తెలుపుతూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ ప్రకటన చేశాడు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గుర్తు చేశారు. హాలీవుడ్ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో జెలెన్ స్కీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం లైవ్ �