Home » S.Radha Krishna
గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఈ సినిమా టీమ్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనికి పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు (ఏప్రిల్ 24) నుండి స్టార్ట్ అయ్యింది..
అల్లు అర్జున్ సినిమాలో మలయాళ నటుడు జయరామ్..
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా అలకనంద?