-
Home » SA 2 Exams Dates
SA 2 Exams Dates
పరీక్షలపై విద్యార్థులు, పేరెంట్స్ కు బిగ్ అలర్ట్.. SA2 టైం టేబుల్ మారింది.. కొత్త షెడ్యూల్ ఇదే...
April 3, 2026 / 10:15 AM IST
SA2 Time Table 2026 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే విద్యా సంవత్సరం చివరి పరీక్షల (SA-2) తేదీల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.