Home » Sabitha Indra Reddy
రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక�
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను 1,95,275, అగ్రికల్చర్ పరీక్షలను 1,06,514 మంది విద్యార్థులు రాశారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ప
సాత్విక్ ఘటనపై చర్యలు
హైదరాబాద్, బంజారాహిల్స్ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడికి కారణమైన స్కూలుపై ప్రభుత్వం చర్యలకు దిగింది. డీఏవీ స్కూలు గుర్తింపు రద్దు చేస్తూ మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ఇతర పాఠశాలల్లో సీట్లు కేటాయించాలని సూచించారు.
పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. 59 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సర్కారీ బడుల్లో 1-8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నారు.
స్కూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న కొత్త సెక్రటేరియట్ భవనాలను పరిశీలించారు. మంత్రులు సబిత, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కూడా పాల్గొన్నారు.