Home » Sadhguru
చిన్మోయ్ అరెస్టుపై ఇస్కాన్ సంస్థ స్పందించింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్ కు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ‘ఎక్స్’ ఖాతాలో ఇస్కాన్ సంస్థ పోస్టు చేసింది.
ఈశా ఫౌండేషన్ పై ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని పోలీసులకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఇద్దరు మహిళలను నిర్బంధించారనే వాదనలు, ఇతర నేరారోపణలపై విచారణ జరిపిన పోలీసు బృందం కోర్టు ఆదేశాలను అనుసరించి ఇషా ఫౌండేషన్లో తనిఖీలు చేపట్టింది.
ఈ కేసు విచారణ సందర్భంగా.. తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది.
Sadhguru Jaggi Vasudev : సద్గురు జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, ఈ క్రమంలోనే సద్గురుకు మెదడులో బ్లీడింగ్ ఉందని గుర్తించి వెంటనే సర్జరీ నిర్వహించినట్టు ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.