Home » sadineni yamini
వైసీపీ నేతలంటేనే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ప్రశ్నిస్తే కేసులు పెట్టటం..ఎదురు దాడి చేయటం తప్ప..డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం మీకు చేతకాదు అంటూ ఎద్దేవా చేశారు.
టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించవచ్చని బై లాస్ లో ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ విరాళాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
బాలికల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని విమర్శించారు. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఏపీకి కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు.
అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పి
ఏపీ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు టీడీపీని వీడుతున్నారు. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని