Home » safety precautions
వర్షాకాలంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షంతో పాటు గాలి కూడా వీస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. పలు సూచనలు పాటించాలి.
Mahabubnagar police shock : ఆటోనా..మినీ బస్సా ఏందిది ? అంటూ తెలంగాణ పోలీస్ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెవెన్ సీటర్ ఆటోలో ఏకంగా…డ్రైవర్ తో కలిపి 16 మంది ప్రయాణించారు. దీనిని చూసిన పోలీసులు (Blue Colt Officers) ఆటోను ఆపి..ప్రయాణికులందరినీ దించారు. వరుసగా నిలబెట్టారు. దీనిక