Home » Sai Durgha Tej
నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.
కెరీర్ లో అయిపోయాడు అనుకున్నప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. లైఫ్ కూడా అయిపొయింది అనుకున్నప్పుడు కష్టాలు పడైనా సరే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు.
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మామయ్యలు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.
సాయి దుర్గా తేజ్ బుధవారం విజయవాడలో పర్యటించారు.
సామాజిక సేవా కార్యక్రమాలను చేసే హీరోల్లో సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ఒకరు.
ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని సాయి ధరమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా ఈ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడివి శేష్ గెస్టులుగా వచ్చారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాగా ఈ సినిమా డైరెక్టర్ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.