Home » Sai Marthand
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని(Mahesh Babu) సాధించిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.
తాజాగా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. (Sai Marthand)
లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. పెద్ద సినిమాలకు(Sai Marthand) ఏమాత్రం తీసిపోని లెవల్లో కలెక్షన్స్ రాబడుతోంది.