Home » Sai Srinivas Bellamkonda
‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిస్తున్న సినిమా ‘సీత’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. బంజారాహిల్స్‌లో ఉన్న ఖాళీ స్థలాన�