Sakshi Agarwal In Saree

    Sakshi Agarwal: చీరకట్టులో చితక్కొట్టిన సాక్షి అగర్వాల్..!

    November 25, 2022 / 09:24 PM IST

    తమిళ బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సాక్షి అగర్వాల్, ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయే ఈ బ్యూటీ, తాజాగా పట్టుచీరలో కనిపించి అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.

10TV Telugu News