Home » Salaar Movie
గత కొన్ని రోజులుగా సలార్ సినిమా కూడా KGF లాగే రెండు పార్టులుగా ఉంటుందని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఇది పార్ట్ 1 అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియారెడ్డి సలార్ సినిమా గురించి మాట్లాడి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేసింది. సలార్ సినిమాలో ఇప్పటికే ఆమె షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి.. మరింతమంది స్టార్లు ఈ సినిమాలో భాగం అయ్యారు. 28 సెప్టెంబర్ 2023న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. తాజ�
ప్రభాస్, యశ్, సలార్ చిత్ర యూనిట్ మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే మరియు KGF2 సినిమా 50 రోజుల వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇండియాలో ఇంత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు..