-
Home » Salaar Movie
Salaar Movie
సలార్ 2 అప్డేట్.. త్వరలో ప్రభాస్‌ని కలవనున్న ప్రశాంత్ నీల్.. ఎందుకంటే?
సలార్ సినిమాలో క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్పట్నుంచే.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
సలార్ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.
'సలార్'లో ఆ సీన్లో డూప్ చేస్తా అన్నా ప్రభాస్ వద్దని తనే చేశాడు.. ప్రభాస్‌ని కొట్టిన ఒకే క్యారెక్టర్ ఇతనే..
తాజాగా నటుడు MS చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.
సలార్ డైలాగ్ లీక్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్.. మాములుగా లేదుగా డైలాగ్..
మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సలార్ సినిమా పైనుంచి డైలాగ్ లీక్ చేశాడు. దీంతో ఆ డైలాగ్ వైరల్ గా మారింది. పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో వరదరాజమన్నార్ అనే నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు.
Salaar : ప్రభాస్ అభిమానులకు మళ్ళీ నిరాశే.. సలార్ సినిమా వాయిదా కన్ఫర్మ్..
గత రెండు రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని, సీజీ వర్క్ ఇంకా అవ్వలేదని అందుకే సినిమా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సమాచారం.
Salaar Movie : సలార్ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన శృతిహాసన్.. రోజుకో భాషలో..
సలార్ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉన్నా ఇప్పటిదాకా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా సలార్ సినిమా అప్డేట్ వచ్చింది.
Salaar Movie : సలార్ సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గడం నిజమేనా?
సలార్ సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గడం నిజమేనా?
Salaar : సలార్ హాలీవుడ్లో కూడా రిలీజ్.. ఇంగ్లీష్ డబ్బింగ్‌తో.. రిలీజయిన 15 రోజులకి..
ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సలార్ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
Salaar : బాలీవుడ్లో సలార్ కష్టమేనా? అసలు బాలీవుడ్లో గ్రాండ్ రిలీజ్ చేస్తారా?
ప్రభాస్ కి బాహుబలి తర్వాత నుంచి సరైన సక్సెస్ లేదు. 2017లో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ 3 ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, మొన్నీమధ్య వచ్చిన ఆదిపురుష్.. ఇలా మూడు సినిమాలు ఆడియన్స్ ని అసలు ఆకట్టుకోలేకపోయాయి.
Jagapathi Babu : ‘సలార్’ సినిమాపై జగపతిబాబు కామెంట్స్.. ప్రభాస్ కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా లేదంట
సలార్ సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.