Home » Salman Khan
తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త లుక్ వైరల్ గా మారింది. నిన్న ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరైన సల్మాన్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ గుండుతో దర్శనమిచ్చాడు.
సల్మాన్ ఖాన్.. సల్ ఖాన్.. వీరిద్దరు భిన్న రంగాలకు చెందిన వ్యక్తులు.. పేర్లు వినగానే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం. ఇదే ప్రశ్న బిల్ గేట్స్ సల్ ఖాన్‌ను అడిగారు.. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 సోమవారంతో ముగిసింది. ఈ సీజన్ విజేతగా ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నిలిచాడు.
ఫైనల్ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని అభినందిస్తూ హౌస్ నీలాగా క్లీన్ గా ఎవరూ ఉంచలేరు. టాయిలెట్స్ కూడా మొహమాటపడకుండా కడిగావు. నేను కూడా అలాగే చేశాను.
బిగ్‌బాస్ షూటింగ్ గ్యాప్ లో సల్మాన్ స్టేజిపైనే సిగరెట్ తాగినట్టు సమాచారం. సల్మాన్ చేతిలో సిగరెట్ ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో సల్మాన్ పై దారుణమైన విమర్శలు వచ్చాయి.
సల్మాన్ ఖాన్ ఒక సీరియస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అలా చేస్తున్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆ మూవీ ట్రైలర్ తనకి బాగా నచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ వేశాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు ఆ మూవీని మొదటిరోజే చూస్తాను అంటూ కూడా రాసుకొచ్చాడు.
బాలీవుడ్ బ్యూటీ కాశ్మీర షా.. తాను 14 సార్లు ప్రయత్నినా తల్లిని కాలేకపోయానని, సల్మాన్ ఇచ్చిన సలహా వల్లే ఇద్దరి పిల్లలకి తల్లి అయ్యినట్లు చెప్పుకొచ్చింది.
పబ్లిక్ స్టేజి పై చేతిలో సిగరెట్‌తో కనిపించి నెటిజెన్స్ నుంచి సల్మాన్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నాడు.