Home » Sam Jam Episode 4 Glimpse
Sam Jam Episode 4 Glimpse: పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమంతతో ఇటీవల ‘సామ్ జామ్’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో సామ్ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇటీవల రానా, నాగ్ అశ్విన్ పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ ఆకట్టుకుంది. తాజాగ�