Home » Samajwadi Party Akhilesh Yadav
చంద్రబాబు అరెస్ట్ ను అధినేత అఖిలేశ్ యాదవ్ ఖండించారు. చంద్రబాబు అరెస్టు,అనంతరం జరిగిన..జరుగుతున్న పరిణామాల గురించి అఖిలేశ్ యాదవ్ ఆరా తీశారు.టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని �
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.