Home » Samantha enjoying in Bali
సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లి గడుపుతుంది. ప్రస్తుతం బాలిలో తన ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సమంత.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.