Home » samantha health condition
స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో యశోద మూవ
స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా అనారోగ్యం బారిన పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ సమంత స్వయంగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించింది.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత
యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్