Samantha Latest Movie

    Yashoda: ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న యశోద.. వచ్చేది అప్పుడేనా?

    November 22, 2022 / 09:47 PM IST

    స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకద్వయం హరి-హరీశ్‌లు తెరకెక్కించగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సరోగసి నే�

10TV Telugu News