Home » samantha movies
సమంత చేతిలో సినిమాలు బానే ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
బాఫ్టా అవార్డు గ్రహీత డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో, గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత సునీత తాటి నిర్మాణంలో సమంత మెయిన్ లీడ్ గా ఓ సినిమాను గతంలో ప్రకటించారు.
ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. అయితే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నట్టు సమాచారం వచ్చినా ఫోటోలు, వీడియోలు ఏమి బయటపెట్టలేదు సమంత. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఏప్రిల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయగా.. ఇందులో సమంత పుట్టి
వరసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత మరో వైపు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోతోది. యాడ్స్ అంటే ఏదో చీరలు, నగలు, షాపింగుల గురించి కాదు ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే చేసిన కూల్ డ్రింక్ యాడ్.
ఇటీవల నిర్మాత దిల్ రాజు శాకుంతలం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా నా 25 ఏళ్ళ కెరీర్ లోనే పెద్ద జర్క్ ఇచ్చిందని ఓ ఇంటర్వ్యూలో అనడంతో ఆ టీజర్ బాగా వైరల్ అయింది.
సమంతకు గుడి
లండన్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పలువురు నెటిజన్లు సమంతను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం సమంత అక్కడ మీడియాతో మాట్లాడిన యాక్సెంట్.
ప్రమోషన్స్ లో భాగంగా సమంత సినిమా గురించి, తన గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. తాజాగా శాకుంతలం గురించి 5 క్రేజీ థింగ్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది సమంత.
సమంత(Samantha) పాన్ ఇండియా(Pan India) సినిమా శాకుంతలం(Shakunthalam) సినిమాతో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా హైదరాబాద్(Hyderabad) LB స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ చేసింది.
సమంత, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో సమంత అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతుంది.