Home » Samantha
లింగ భైరవి దేవి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు చేసింది.
కలర్ ఫుల్డ్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతీసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకన అవుతోంది? మారటం ఎలా?
Ramcharan-Rajamouli : తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నిప్పులు
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
అక్కినేని నాగచైతన్య, సమంతలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
హరీష్ శంకర్ కొండా సురేఖ వ్యాఖ్యలకు, మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేశారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.
Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా అన్నారు.