సమంతను అలా అనడానికి మనసెలా వచ్చింది.. కొండా సురేఖ వ్యాఖ్యలపై రోజా కామెంట్స్

Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా అన్నారు.