Home » Samatha Kumbh 2023
Samatha Kumbh 2023: సమతా కుంభ్-2023 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
Samatha Kumbh 2023: జై శ్రీమన్నారాయణ నామస్మరణతో హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా క్షేత్రం పులకించింది. తొమ్మిదో రోజు నిత్య కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.
సమతా కుంభ్ ఏడో రోజు కల్హారోత్సవం వైభవంగా సాగింది. 18 దివ్యదేశాధీశులకు 18 రూపాలలో తెప్పోత్సవం నిర్వహించారు.
Samatha Kumbh 2023 Dolotsavam: ముచ్చింతల్లో సమతా కుంభ్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆరో రోజు డోలోత్సవం కనులపండువగా సాగింది.
Samatha Kumbh 2023: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమతా కుంభ్ 2023 వైభవోపేతంగా జరుగుతోంది.