-
Home » Samatha Murthy
Samatha Murthy
Samata Kumbh Brahmotsavam : నేటి నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు ..
February 2, 2023 / 09:50 AM ISTరంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు…
Statue Of Equality : ముచ్చింతల్‌కు వెళుతున్నారా ? అయితే మీ కోసమే
March 28, 2022 / 04:29 PM ISTనాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..
Statue Of Equality : స్వర్ణమూర్తికి హై సెక్యూర్టీ.. బుల్లెట్ ప్రూఫ్, జెడ్ కేటగిరి భద్రత
February 16, 2022 / 01:52 PM IST120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
CM KCR : ముగియనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు..
February 14, 2022 / 03:35 PM ISTఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...
Statue of equality : సహస్రాబ్ది ఉత్సవాల్లో నేటి కార్యక్రమాలు.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాక
February 10, 2022 / 07:03 AM ISTశ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.
Statue Of Equality :108 దివ్యక్షేత్రాలు సందర్శిస్తే.. ప్రపంచాన్ని చుట్టేసినట్లే, సమతామూర్తి క్షేత్రంలోకి 2 గంటలు అనుమతి
February 7, 2022 / 11:51 AM ISTదివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాలను దర్శనం చేసుకుంటే...యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చిన్న జీయర్ స్వామిపీ ప్రవచించారు.
108 Divya Kshetram : అంగరంగ వైభవంగా ఉత్సవమూర్తులకు ప్రాణ ప్రతిష్ట
February 7, 2022 / 10:12 AM ISTజై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...
Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి
February 5, 2022 / 06:31 AM ISTసమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
Statue of Equality : సమతామూర్తి ప్రాంగణం.. భక్తి పారవశ్యంలో శ్రీరామనగరం, వైనతేయేష్టి అంటే ఎమిటి
February 4, 2022 / 12:49 PM IST12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...
CM KCR : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం
January 9, 2022 / 08:51 PM ISTభగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.