Home » Samatha Murthy Statue
సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని అన్నారు. సమతామూర్తి కేంద్రం.. ప్రపంచంలో 8వ అద్భుతం అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు.
ముచ్చింతల్ ఆశ్రమంలో పంచె కట్టులో సీఎం జగన్
సమతా మూర్తి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్న భక్తులు
మహా క్రతువుతో పులకిస్తున్నముచ్చింతల్
శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్..
సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావాలని స్టాలిన్‌కు ఆహ్వానం