Home » Samsung Galaxy A05 Specifications
Samsung Galaxy A05 : శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త గెలాక్సీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy A05 Price : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ05 భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్కు ముందుగానే కీలక ఫీచర్లు రివీల్ అయ్యాయి.