-
Home » Samsung galaxy m14
Samsung galaxy m14
ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఏ మోడల్‌పై ఎంత ధర తగ్గిందంటే?
Samsung Galaxy Models : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏయే ఫోన్ల ధరలు ఎంత తగ్గాయంటే? పూర్తి వివరాలివే..
అత్యంత సరసమైన ధరకే రెడ్మి 13C 5జీ ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు మీకోసం..!
Redmi 13C 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రీమియం డిజైన్‌తో రూ. 12వేల లోపు ధరలో కొత్త రెడ్మి 5జీ ఫోన్ వచ్చేసింది. రెడ్మి 13సి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లను ఓసారి లుక్కేయండి.
ఫ్లిప్‌కార్ట్ కొత్త బొనాంజా సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు!
Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
రూ.20వేల లోపు ధరలో 5జీ ఫోన్లపై అదిరే డీల్స్.. ఇదే లాస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్..!
Amazon Diwali Sale End Today : అమెజాన్ దీపావళి విక్రయం నేటి (నవంబర్ 10)తో ముగుస్తుంది. పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ.20వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.
Realme 11 Launch Date : రూ. 20వేల ధరలో రియల్‌మి 11x సిరీస్ ఫోన్లు.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!
Realme 11 Launch Date : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. రూ. 20వేల ధరలో రెండు కొత్త రియల్‌మి ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ డేట్ ఎప్పుడంటే?
Samsung Galaxy M14 5G Price : శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర తగ్గిందోచ్.. కేవలం రూ. 12,490కే సొంతం చేసుకోండి..!
Samsung Galaxy M14 5G Price : శాంసంగ్ గెలాక్సీ M14 5G ధర తగ్గింది. అధికారిక ఆన్లైన్ స్టోర్ ధర రూ. 12,490 వద్ద అందిస్తోంది. ఈ శాంసంగ్ గెలాక్సీ M14ని కొనడానికి 4 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Amazon Great Freedom Sale : వచ్చేవారమే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు..!
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ బిగ్ సేల్ ఈవెంట్‌కు ముందు స్మార్ట్ఫోన్ల జాబితాను వెల్లడించింది. OnePlus 11R, Samsung Galaxy M14 ఇతర ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తుంది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఇంకా కొన్ని గంటలే సమయం.. గెట్ రెడీ ఫర్ డీల్స్.. ఈ 5G ఫోన్లపై బెస్ట్ డీల్స్.. అసలు మిస్ చేసుకోవద్దు..!
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్కు సమయం ఆసన్నమైంది. టాప్ స్మార్ట్ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు, ఆఫర్లు, మరెన్నో బెస్ట్ డీల్స్ రెడీగా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M14, iQOO 9T, ఐఫోన్ 14 Pro Max, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?
Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Amazon Revolution 5G Sale : అమెజాన్ 5G సేల్.. శాంసంగ్, రెడ్మి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Amazon Revolution 5G Sale : అమెజాన్ సేల్ పూర్తిగా 5G ఫోన్లతో అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో Samsung Galaxy M14, Redmi K50i, Xiaomi 12 Pro, iQOO Neo 7 మరిన్ని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.