-
Home » Samsung Galaxy Phones
Samsung Galaxy Phones
కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి భయ్యా.. కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ చూశారా..? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
Samsung Galaxy A06 5G : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ కావాలా? అయితే, భారత మార్కెట్లోకి సరికొత్త శాంసంగ్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. కేవలం రూ. 10వేల ధరలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత మార్కెట్లో ఈ రెండు శాంసంగ్ 5జీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Samsung Galaxy A 5G Series Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లపై భారీ ధర తగ్గింపును పొందవచ్చు.
మొబైల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక.. ఈ 2 యాప్స్ వెంటనే డిలీట్ చేయండి!
Google Samsung Apps : మొబైల్ యూజర్లను గూగుల్ హెచ్చరిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ రెండు శాంసంగ్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తోంది. అవేంటో తెలుసా?
Samsung Smartphones: డిస్కౌంట్లతో జోష్.. అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు.. ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల విక్రయం
ఆన్లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.
Samsung Galaxy Phones : తగ్గేదేలే.. ఆపిల్‌కు పోటీగా శాంసంగ్.. ఐఫోన్ల తర్వాత గెలాక్సీ ఫోన్లలోనూ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్..!
Samsung Galaxy Phones : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ 14 ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా కొత్త గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది.
Samsung Galaxy M32 : భారత్‌లో గెలాక్సీ M32 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్..!
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M32 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు గెలాక్సీ M32 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.