Home » Samsung Galaxy S24 Plus
Samsung Galaxy S24 Plus : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ధర భారీగా తగ్గింది..
Samsung Galaxy S24 Plus : శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..
Samsung Galaxy S24+ 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లక్ష ఖరీదైన శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Plus : శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అత్యంత ఖరీదైన ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో కేవలం రూ. 22వేలకు లభ్యమవుతుంది.
Flipkart Discount Sale : ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8 వంటి పాపులర్ మోడల్‌లు రికార్డ్-బ్రేకింగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy S24 Series : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మూడు మోడళ్లను బ్లింకిట్‌లో ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డోర్ డెలివరీ పొందవచ్చు.
Samsung Galaxy S24 Series Launched : భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను ప్రకటించింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే గెలాక్సీ ఎస్24 పూర్తి స్పెషిఫికేషన్లు, రెండర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.