-
Home » Samsung Galaxy S24 Series
Samsung Galaxy S24 Series
శాంసంగ్ వాడుతున్నారా? మీ ఫోన్‌కు వన్ UI 7 అప్డేట్ వచ్చిందోచ్.. ఇప్పుడే చెక్ చేసి అప్డేట్ చేసుకోండి..!
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్లలో కొత్త వన్ యూఐ 7 అప్డేట్ రిలీజ్ అయింది. మీరు ఫోన్ సెట్టింగ్స్‌లో చెక్ చేసి అప్డేట్ చేసుకోండి.
సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!
Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర తగ్గింపును అందిస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్లను ఆర్డర్ చేయడమే ఆలస్యం.. కేవలం 10 నిమిషాల్లోనే డోర్ డెలివరీ!
Samsung Galaxy S24 Series : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ మూడు మోడళ్లను బ్లింకిట్‌లో ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డోర్ డెలివరీ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్.. మొత్తం 3 వేరియంట్లు.. ధర, ప్రీ-ఆర్డర్ వివరాలివే!
Samsung Galaxy S24 Series : భారత్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధరను అధికారికంగా ప్రకటించింది. మూడు వేరియంట్ల కోసం ఆసక్తి గల కొనుగోలుదారులు ప్రీ-ఆర్డర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
కొత్త ఫోన్ కొంటున్నారా? ఏఐ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
Samsung Galaxy S24 Series Launched : భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను ప్రకటించింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో ఈరోజే లాంచ్.. పూర్తివివరాలివే..!
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను భారత మార్కెట్లో ఈరోజు (జనవరి 17) లాంచ్ చేయనుంది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించనుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్.. 2024 జనవరిలో వస్తోంది.. ధర వివరాలివే..!
Samsung Galaxy S24 Series : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ పూర్తి స్పెషిఫికేషన్లు, రెండర్లు లీక్.. పూర్తివివరాలివే
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే గెలాక్సీ ఎస్24 పూర్తి స్పెషిఫికేషన్లు, రెండర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ముందే తెలిసిందోచ్..!
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఊహించిన దాని కన్నా ముందుగానే గెలాక్సీ సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.