Home » Samyuktha Menon
ఇప్పటికే సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తుండటంతో సార్ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమా చేయని సాహసం చేసి ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీ�
ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా...............
ధనుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ స్టోరీని వెంకీ అట్లూరి చెప్పాడు. అసలు స్టోరీ వినే మూడ్ లో కూడా లేను అప్పుడు. విని చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ సార్ సినిమా స్టోరీ విన్నాక కథలో చదువు గురించి ఉన్న సందేశం నాకు నచ్చి...............
భీమ్లా నాయక్, బింబిసార సినిమాల తర్వాత సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది హీరోయిన్ సంయుక్త మీనన్. వరుసగా తెలుగులో రెండు హిట్స్ కొట్టిన సంయుక్త మీనన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్
తమిళ హీరో ధనుష్ నటించే సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. ఆయన నటించిన ‘రఘువరన్ బిటెక్’ మూవీ ఇక్కడ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ధనుష్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడ
మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచమైన నటి సంయుక్త మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బై లింగువల్ మూవీ అయిన 'సార్' మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఇచ్చి�
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో నిర్వహించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'SSMB28' చాలా రోజులు తరువాత ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకొంది. కాగా షూటింగ్ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్న ఒక వీడియో బయటకి వచ్చింది.
నందమూరి కాళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పీరియాడిక్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్�