Home » sanath nagar police station
rowdy sheeter Feroz brutally murdered in borabanda : హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి అతని ఇంటి సమీపంలోనే కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం తెలుసు�